అన్నవరం ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు (శుక్రవారం ) జరిగింది. వంశ పారంపర్య ధర్మకర్త, ఛైర్మన్ ఐ.వి.రోహిత్ తోపాటు ప్రభుత్వం నియమించిన 16 మంది సభ్యులు,