
సర్‌ఛార్జీలని పెంచిన ఎయిరిండియా
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో .. ప్రపంచవ్యాప్తంగా ఫ్లయిట్ ఫ్యూయల్ ధరలు పెరిగిన నేపథ్యంలో, దేశీయ-అంతర్జాతీయ మార్గాల్లో ఫ్యూయల్ సర్‌ఛార్జీని సవరిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. దేశీయంగా ప్రయాణ చార్జీలకు సంబంధించి, బుధవారం నుంచి










