సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో సిద్ధం… సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగం
చంద్రయాన్ -3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో ఇప్పుడు అదే ఉత్సాహంతో సూర్యుడి రహస్యాలను కనుగొనడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగించనుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. “ ఇప్పటికే