Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో సిద్ధం… సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగం

చంద్రయాన్ -3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో ఇప్పుడు అదే ఉత్సాహంతో సూర్యుడి రహస్యాలను కనుగొనడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగించనుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. “ ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)కు తీసుకొచ్చారు. పీఎస్‌ఎల్‌వీ సి57 వాహకనౌక.. ఆదిత్య ఎల్1ను మోసుకుని నింగిలోకి దూసుకెళ్లనుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థలసాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది.

RSS
Follow by Email
Latest news