
ఓడిపోతామనే భయంతో కాల్పులవిరమణ డ్రామా : ఇరాన్ సుప్రీం లీడర్
అమెరికా తమతో యుద్ధాన్ని కొనసాగించలేకనే కాల్పుల విరమణ ప్రకటించిందని భారత్‌లోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాగే యుద్ధం కొనసాగిస్తే మరిత నష్టాలపాలు కావలసి











