Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సెల్ఫ్ మేడ్ హీరో మహేష్ మచిడి తాజా చిత్రం “బాలకృష్ణ”..!

బహుముఖ ప్రతిభాశాలి, “మిస్టర్ ఇండియా” (కర్ణాటక) టైటిల్ విన్నర్ మహేష్ మచిడి నటిస్తున్న విభిన్న కథాచిత్రం “బాలకృష్ణ” మొదలైంది. శ్రేష్ఠ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ విభిన్న కథా చిత్రానికి “అమెరికాలో అమ్మకూచి” ఫేమ్ రాధిక కొండా దర్శకత్వం వహిస్తున్నారు. అరుణ్ కన్నా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతున్న “సెల్ఫ్ మేడ్ హీరో” మహేష్ మచిడి మాట్లాడుతూ…. “రాధిక కొండా చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా అమే రాసుకున్నారు. ఒక హైలీ టాలెంటెడ్ లేడి డైరక్టర్ టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నారని కచ్చితంగా చెప్పగలను” అన్నారు.

RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్