Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఆర్టీసీ బస్సు లారీ ఢీ…

జగిత్యాల – కరీంనగర్ రహదారిపై గల రాజారాం వద్ద రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా పరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆర్టీసీ – బస్సు లారీ ఢీకొన్న ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, కొందరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించి సంబంధిత వైద్య అధికారులను నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు.భాదితులకు దైర్యం చెప్తూ భయం వద్దని,దైర్యం గా ఉండాలని,అక్కడే ఉన్న వైద్య అధికారులకు సూచనలు చేస్తూ సేవలు అందించాలని కోరారు.

RSS
Follow by Email
Latest news
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..! సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ .. భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్ సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు.. రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా మేము భారత్‌ కు వచ్చేది లేదు..... వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్ సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌