Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

త్వరలో ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్

కరణ్ అన్షుమాన్ దర్శకత్వంలో వెంకటేశ్ – రానా ప్రధానమైన పాత్రలను పోషించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. దింతో ఈ వెబ్ సిరీస్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. వెంకటేశ్ కి ఇది తొలి వెబ్ సిరీస్ కావడం మరో ప్రాధాన్యతను సంతరించుకుంది.

సీజన్ 1 విషయంలో విమర్శలు బాగానే వినిపించాయి. ఇక ఇప్పుడు సీజన్ 2 ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు ఒక ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు.

ఈ వెబ్ సిరీస్ అంతా కూడా ముంబై నేపథ్యంలో జరుగుతుంది. కొంతమంది సెలబ్రిటీస్ జీవితాల్లోని చీకటి కోణాలను ఈ వెబ్ సిరీస్ ఆవిష్కరించింది. వెబ్ సిరీస్ లలో బూతులకి కొదవ ఉండటం లేదు. అయితే వెంకటేశ్ – రానాకి ఇక్కడ క్రేజ్ కారణంగా ఇలాంటి కంటెంట్ ను వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. మరి సీజన్ 2 ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్