Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఆర్ కే మూవీ మేకర్స్  బ్యానర్ పై పోస్ట్ ప్రొడక్షన్ నంబర్ – 3

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రముఖ దర్శకులు, కీ!! శే!! దాసరి నారాయణరావు, మరో ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య వద్ద దర్శకత్వంలో ఓనమాలు దిద్దుకున్న, అలాగే కన్నడ, తెలుగు డైరెక్టర్ ఓం సాయి ప్రకాష్, తమిళ డైరెక్టర్ పవిత్రన్, ఎన్. శంకర్, విజయ సారధి, రాజ్ కిరణ్ లాంటి ప్రముఖుల వద్ద శిష్యరికం చేసి, డైరెక్షన్ లో మెళకువలు నేర్చుకున్న దర్శకుడు రాజ్ సుందర్. ఈయన తన రెండవ సినిమా ని అనంతపురం , కాశ్మీర్ పరిసరాల్లో షూటింగ్ పూర్తీ చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటుంది.

ఆర్ కే మూవీ మేకర్స్  బ్యానర్ పై పోస్ట్ ప్రొడక్షన్ నంబర్ – 3 చిత్రాన్ని దేశభక్తి నేపథ్యంలో దర్శకుడు రాజ్ సుందర్ ఏంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్ర నిర్మాత, నటుడు, ఆర్ కే గ్రూప్ అధినేత రామకృష్ణ మాట్లాడుతూ… ఎక్కడ కంప్రమైజ్ కాకుండా అన్ని విలువలు పాటించి చిత్రాన్ని నిర్మించడం జరిగిందని అన్నారు. నంది అవార్డు గ్రహీత, కెమెరామెన్ మురళి మోహన్ రెడ్డి ఈచిత్రంలో ఎన్నో అందమైన సన్నివేశాలను చిత్రీకరించారని, చిత్ర దర్శకుడు రాజ్ సుందర్ తెలిపారు.

 

RSS
Follow by Email
Latest news