Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి నుండి మన శంకర వరప్రసాద్ గారు మూవీ ..

మెగాస్టార్ నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” ఈ సినిమా  ప్రమోషన్స్ కోసం మేకర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు .  9 రోజుల్లో 9 ప్రాంతాల్లో డిఫరెంట్ ప్లానింగ్స్ తో ప్రమోషన్స్ చేపట్టనున్నారు .  ఈ రోజు నుంచే మొదలైన ఈ ప్లానింగ్ వరుసగా 11వ తేదీ వరకు సాగుతుంది. రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, హైదరాబాద్ తాడేపల్లిగూడెం, అనంతపూర్, వరంగల్ లో ప్రమోషన్స్ కార్యకమం కొనసాగనుంది .  చివరిగా బెంగళూరు ప్రాంతాల్లో కూడా జరగనుంది .  మొత్తం ఈనెల 3 నుంచి 11 వ తేదీ వరకు కార్యక్రమం ఉంటుంది .

ఈ సినిమా ప్రమోషన్స్ కి మెగాస్టార్ చిరంజీవి రారు అంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ అందులో నిజం లేదు. చిరంజీవి హాజరు అవుతుండగా ఈ సినిమా కోసం ఎప్పుడూ ప్రమోషన్స్ ఈవెంట్స్ కి కూడా హాజరు కానీ నయనతార కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం వస్తున్నారు.

RSS
Follow by Email
Latest news
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..! సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ .. భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్ సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు.. రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా మేము భారత్‌ కు వచ్చేది లేదు..... వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్ సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌