Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సినిమా థియేటర్లకు నోటీసులు జారీ..

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోగల సరైన ధ్రువపత్రాలు లేని సినిమా థియేటర్స్ కి కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ నోటీసులు జారీ చేశారు. కరీంనగర్ లోని శ్రీనివాస మల్టీప్లెక్స్, జమ్మికుంట లోని మురళి, అన్నపూర్ణ సినిమా థియేటర్లకు నోటీసులు జారీ చేశారు.

ఈ సినిమా థియేటర్ల యజమానులు బిఫారం లైసెన్స్ రెన్యువల్ కి సంబందించిన సరైన ధ్రువపత్రాలు అందజేయకపోవడంతో ఈ నోటీసులు జారీ చేయడం జరిగిందని సీపీ తెలిపారు. థియేటర్ల నిర్వహణకు సరైన ధ్రుపత్రాలు అందజేయాలని అయన కోరారు.

RSS
Follow by Email
Latest news