Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రేపు సీఎం కేసీఆర్ నామినేషన్ :

  • మధ్యాహ్నం గం.11 నుంచి 12 మధ్య గజ్వేల్‌లో కేసీఆర్ నామినేషన్
  • మధ్యాహ్నం గం.2 నుంచి గం.3 మధ్య కామారెడ్డిలో సీఎం నామినేషన్
  • సాయంత్రం గం.4 నుంచి గం.5 మధ్య కామారెడ్డి సభలో ప్రసంగించనున్న కేసీఆర్.

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. గజ్వేల్, కామారెడ్డిలలో రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో రేపు అనగా (9, గురువారం) ఆయన నామినేషన్ లు దాఖలు చేయనున్నారు. తొలుత గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేసి, ఆ తర్వాత కామారెడ్డికి వెళ్లి అక్కడ కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

సీఎం కేసీఆర్ రేపటి షెడ్యూల్ :

ఉదయం గం.10.45 నిమిషాలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్ ద్వారా గజ్వేల్‌కు బయలుదేరుతారు. గం.10.55కు గజ్వేల్‌లో ల్యాండ్ అవుతారు. మధ్యాహ్నం గం.11 నుంచి గం.12 మధ్య నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత తిరిగి ఫామ్ హౌస్ చేరుకొని భోజనం చేస్తారు. మధ్యాహ్నం గం.1.40కి కామారెడ్డికి బయలుదేరుతారు. గం.2 నుంచి గం.3 మధ్య కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. సాయంత్రం గం.4 నుంచి గం.5 మధ్య కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు.

RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్