Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
04 ఆగష్టు 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.49 / సా 06.38
సూర్య రాశి : కర్కాటకం | చంద్ర రాశి : కన్య/తుల
**********************

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
వర్షఋతువు శ్రావణమాసం శుక్ల పక్షం
తిథి : సప్తమి (05) తె 05.06 ఆ తదుపరి అష్టమి
వారం : గురువారం (బృహస్పతి వాసరే)
నక్షత్రం : చిత్త సా 06.48 ఆ తదుపరి స్వాతి
యోగం : సాధ్య సా 04.35 ఆ తదుపరి శుభ
కరణం : గరజి సా 05.27 వణిజ (05) తె 05.06 ఆపైన భద్ర

ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 07.30 – 08.30 సా 04.00 – 05.30
అమృత కాలం : మ 12.15 – 01.55
అభిజిత్ కాలం : ఉ 11.48 – 12.39

ॐ౼౼౼౼ అశుభ సమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : రా 12.21 – 01.57
దుర్ముహూర్తం : ఉ 10.05 – 10.56 మ 03.13 – 04.04
రాహు కాలం : మ 01.50 – 03.26
గుళిక కాలం : ఉ 09.01 – 10.37
యమ గండం : ఉ 05.49 – 07.25
ప్రయాణానికి శూల :‌ దక్షిణ దిక్కుకు పనికిరాదు

ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.49 – 08.23
సంగవకాలం : 08.23 – 10.56
మధ్యాహ్న కాలం : 10.56 – 01.30
అపరాహ్న కాలం : మ 01.30 – 04.04
ఆబ్ధీకం తిధి : శ్రావణ శుద్ధ సప్తమి
సాయంకాలం : సా 04.04 – 06.38
ప్రదోష కాలం : సా 06.38 – 08.52
నిశీధ కాలం : రా 11.51 – 12.36
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.20 – 05.04
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news