Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
03 ఆగష్టు 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.48 / సా 06.39
సూర్య రాశి : కర్కాటకం | చంద్ర రాశి : కన్య
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
వర్షఋతువు శ్రావణమాసం శుక్ల పక్షం
తిథి : షష్ఠి (04) తె 05.40 తదుపరి సప్తమి
వారం : బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం : హస్త సా 06.24 ఆ తదుపరి చిత్త
యోగం : సిద్ధ సా 05.49 ఆ తదుపరి సాధ్య
కరణం : కౌలువ సా 05.45 తైతుల (04) తె 05.40 ఆపైన గరజి

ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 08.00 – 10.00 మ 02.00 – 05.30
అమృత కాలం : మ 12.10 – 01.50
అభిజిత్ కాలం : ఈరోజు లేదు

ॐ౼౼౼౼ అశుభ సమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : రా 02.32 – 04.09
దుర్ముహూర్తం : ఉ 11.48 – 12.39
రాహు కాలం : మ 12.14 – 01.50
గుళిక కాలం : ఉ 10.37 – 12.14
యమ గండం : ఉ 07.25 – 09.01
ప్రయాణానికి శూల :‌ ఉత్తర దిక్కుకు పనికిరాదు

ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.48 – 08.22
సంగవకాలం : 08.22 – 10.57
మధ్యాహ్న కాలం : 10.57 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 04.05
ఆబ్ధీకం తిధి : శ్రావణ శుద్ధ షష్ఠి
సాయంకాలం : సా 04.05 – 06.39
ప్రదోష కాలం : సా 06.39 – 08.53
నిశీధ కాలం : రా 11.51 – 12.36
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.19 – 05.04
**********************

శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news