Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
02 ఆగష్టు 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.48 / సా 06.39
సూర్య రాశి : కర్కాటకం | చంద్ర రాశి : కన్య
**********************

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
వర్షఋతువు శ్రావణమాసం శుక్ల పక్షం
తిథి : పంచమి (03) తె 05.41 తదుపరి షష్ఠి
వారం : మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం : ఉత్తర సా 05.29 ఆ తదుపరి హస్త
యోగం : శివ సా 06.38 తదుపరి సిద్ధ
కరణం : బవ సా 05.31 బాలువ (03) తె 05.41 ఆపైన కౌలువ

ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 మ 12.00 – 02.30 సా 04.30 – 05.30
అమృత కాలం : ఉ 09.52 – 11.34
అభిజిత్ కాలం : ఉ 11.48 – 12.39

ॐ౼౼౼౼ అశుభ సమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : రా 02.12 – 03.52
దుర్ముహూర్తం : ఉ 08.22 – 09.14 రా 11.07 – 11.51
రాహు కాలం : మ 03.26 – 05.03
గుళిక కాలం : మ 12.14 – 01.50
యమ గండం : ఉ 09.01 – 10.37
ప్రయాణానికి శూల :‌ ఉత్తర దిక్కుకు పనికిరాదు

ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.48 – 08.22
సంగవకాలం : 08.22 – 10.57
మధ్యాహ్న కాలం : 10.57 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 04.05
ఆబ్ధీకం తిధి : శ్రావణ శుద్ధ పంచమి
సాయంకాలం : సా 04.05 – 06.39
ప్రదోష కాలం : సా 06.39 – 08.53
నిశీధ కాలం : రా 11.51 – 12.36
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.19 – 05.04
**********************
🔹శుభం భూయాత్ 🔹 ముక్తినూతలపాటి వాసు 🔹

RSS
Follow by Email
Latest news