Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
01 ఆగష్టు 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.48 / సా 06.39
సూర్య రాశి : కర్కాటకం | చంద్ర రాశి : సింహం/కన్య
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
వర్షఋతువు శ్రావణమాసం శుక్ల పక్షం
తిథి : చవితి (02) తె 05.13 తదుపరి పంచమి
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : పుబ్బ సా 04.06 ఆ తదుపరి ఉత్తర
యోగం : పరిఘ రా 07.04 తదుపరి శివ
కరణం : వణిజ సా 04.48 భద్ర (02) తె 05.13 ఆపైన బవ
ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 06.30 – 07.30 సా 04.15 – 05.45
అమృత కాలం : ఉ 09.14 – 10.57
అభిజిత్ కాలం : ఉ 11.48 – 12.39

ॐ౼౼౼౼ అశుభ సమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : రా 11.43 – 01.25
దుర్ముహూర్తం : మ 12.39 – 01.31 & 03.14 – 04.05
రాహు కాలం : ఉ 07.24 – 09.01
గుళిక కాలం : మ 01.50 – 03.27
యమ గండం : ఉ 10.37 – 12.14
ప్రయాణానికి శూల :‌ తూర్పు దిక్కుకు పనికిరాదు.

ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.48 – 08.22
సంగవకాలం : 08.22 – 10.57
మధ్యాహ్న కాలం : 10.57 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 04.05
ఆబ్ధీకం తిధి : శ్రావణ శుద్ధ చవితి
సాయంకాలం : సా 04.05 – 06.39
ప్రదోష కాలం : సా 06.39 – 08.53
నిశీధ కాలం : రా 11.52 – 12.36
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.19 – 05.04
**********************
శుభం భూయాత్… ముక్తినూతలపాటి వాసు.

RSS
Follow by Email
Latest news