Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
28 జూలై 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.47 / సా 06.41
సూర్య రాశి : కర్కాటకం | చంద్ర రాశి : కర్కాటకం
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
గ్రీష్మఋతువు ఆషాఢమాసం కృష్ణ పక్షం
తిథి : అమావాస్య రా 11.24 తదుపరి శ్రావణమాసం ప్రా||
వారం : గురువారం (బృహస్పతి వాసరే)
నక్షత్రం : పునర్వసు ఉ 07.05 తదుపరి పుష్యమి
యోగం : వజ్ర సా 05.57 ఆ తదుపరి సిద్ధి
కరణం : చతుష్పాద ఉ 10.19 నాగ రాత్రి 11.24 ఆపైన కింస్తుఘ్న
ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
అమృతకాలం : శేషం ఉ 06.11 వరకు & రా 02.40 – 04.26
అభిజిత్ కాలం : ఉ 11.48 – 12.40
ॐ౼౼౼౼ అశుభ సమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : మ 03.59 – 05.46
దుర్ముహూర్తం : ఉ 10.05 – 10.56 మ 03.14 – 04.06
రాహు కాలం : మ 01.51 – 03.27
గుళిక కాలం : ఉ 09.00 – 10.37
యమ గండం : ఉ 05.47 – 07.24
ప్రయాణానికి శూల :‌ దక్షిణ దిక్కుకు పనికిరాదు
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.47 – 08.22
సంగవకాలం : 08.22 – 10.56
మధ్యాహ్న కాలం : 10.56 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 04.06
ఆబ్ధీకం తిధి : ఆషాఢ అమావాస్య
సాయంకాలం : సా 04.06 – 06.41
ప్రదోష కాలం : సా 06.41 – 08.54
నిశీధ కాలం : రా 11.52 – 12.36
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.18 – 05.03
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news