Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

గురువారం, ఏప్రిల్ 23, 2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
వైశాఖ మాసం – శుక్ల పక్షం
తిథి : సప్తమి రా1.42 వరకుకు
వారం : గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం : పునర్వసు రా1.41 వరకు
యోగం : సుకర్మ ఉ10.49 వరకు
కరణం : గరజి మ2.48 వరకు
తదుపరి వణిజ రా1.42 వరకు
వర్జ్యం : మ2.23 – 3.53
దుర్ముహూర్తము : ఉ9.53 – 10.43
మరల మ2.53 – 3.43
అమృతకాలం : రా11.25 – 12.55
రాహుకాలం : మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం : ఉ6.00 – 7.30
సూర్యరాశి: మేషం || చంద్రరాశి: మిథునం
సూర్యోదయం : 5.46 || సూర్యాస్తమయం : 6.12
👉 శ్రీరామజయంతి
సర్వేజనా సుఖినోభవంతు – శుభమస్తు🙏
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

RSS
Follow by Email
Latest news