Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️
11 జూలై 2022 ✍దృగ్గణిత పంచాంగం✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.41 / సా 06.44
సూర్య రాశి : మిధునం | చంద్ర రాశి : వృశ్చికం/ధనుస్సు
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం
గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం
తిథి : ద్వాదశి ఉ 11.13 తదుపరి త్రయోదశి
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : అనూరాధ ఉ 07.50 జ్యేష్ఠ (12) తె 05.15 ఆపైన మూల
యోగం : శుక్ల రా 09.02 ఆ తదుపరి బ్రహ్మ
కరణం : బాలువ ఉ 11.13 కౌలువ రా 09.32 ఆపైన తైతుల
ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 06.00 – 07.00 సా 05.00 – 06.30
అమృత కాలం : రా 09.24 – 10.50
అభిజిత్ కాలం : ఉ 11.47 – 12.39
ॐ౼౼౼౼ అశుభసమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : మ 12.50 – 02.15
దుర్ముహుర్తం : మ 12.39 – 01.31 & 03.16 – 04.08
రాహు కాలం : ఉ 07.19 – 08.57
గుళిక కాలం : మ 01.51 – 03.29
యమ గండం : ఉ 10.35 – 12.13
ప్రయాణానికి శూల :‌ తూర్పు దిక్కుకు పనికిరాదు
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.41 – 08.18
సంగవకాలం : 08.18 – 10.55
మధ్యాహ్న కాలం : 10.55 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 04.08
ఆబ్ధీకం తిధి : ఆషాఢ శుద్ధ ‌త్రయోదశి
సాయంకాలం : సా 04.08 – 06.44
ప్రదోష కాలం : సా 06.44 – 08.56
నిశీధ కాలం : రా 11.51 – 12.35
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.14 – 04.58
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news