Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

= 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 =V
01 మార్చి 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈
🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 06.26 / సా 06.14⭐️
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : మిధునం
సర్వేజనా సుఖినోభవంతు/సమస్తసన్మంగళాని భవంతు
====================================
||= శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం =||
శిశిరఋతౌః ఫాల్గుణమాసం శుక్లపక్షం
====================================
తిథి : దశమి పూర్తి రోజంతా రాత్రితో సహా
వారం : బుధవారం ( సౌమ్యవాసరే )
నక్షత్రం : మృగశిర ఉ 09.52 ఆ తదుపరి ఆరుద్ర
యోగం : ప్రీతి సా 05.02 ఆ తదుపరి ఆయుష్మాన్
కరణం : తైతుల సా 05.26 ఆపైన గరజి పూర్తిగా
===== ॐ౼౼ శుభాశుభ సమయాలు ౼౼ॐ =====
వర్జ్యం : రా 07.16 – 09.03
దుర్ముహూర్తం : ప 11.56 – 12.44
రాహు కాలం : మ 12.20 – 01.48
గుళిక కాలం : ఉ 10.51 – 12.20
యమ గండం : ఉ 07.54 – 09.23
ప్రయాణశూల :‌ ఉత్తర దిక్కుకు ప్రయాణం పనికిరాదు
👉 ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
ఉ 07.30 – 11.30 మ 02.00 – 05.00 సా
అమృత కాలం : రా 01.32 – 03.19 తె
అభిజిత్ కాలం : ఈరోజు లేదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 06.26 – 08.47
సంగవకాలం : 08.47 – 11.09
మధ్యాహ్న కాలం : 11.09 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 03.52
ఆబ్ధీకం తిధి : ఫాల్గుణ శుద్ధ దశమి
సాయంకాలం : సా 03.52 – 06.14
ప్రదోష కాలం : సా 06.14 – 08.40
నిశీధ కాలం : రా 11.55 – 12.44
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.47 – 05.36
🌻 ==============🌻============== 🌻
❗ శివరామ గోవింద నారాయణ మహాదేవ❗
ఈరోజు జన్మదిన/వివాహ వార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు / దంపతులకు శుభాకాంక్షలు
🌻 ==============🌻============== 🌻
🙏శుభం భూయాత్ 🙏 ముక్తినూతలపాటి వాసు🙏

RSS
Follow by Email
Latest news