Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 =V
28 ఫిబ్రవరి 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈
🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 06.26 / సా 06.14⭐️
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : వృషభం/మిధునం
సర్వేజనా సుఖినోభవంతు/సమస్తసన్మంగళాని భవంతు
====================================
||= శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం =||
శిశిరఋతౌః ఫాల్గుణమాసం శుక్లపక్షం
====================================
తిథి : నవమి రా 04.18 తె ఆ తదుపరి దశమి
వారం : మంగళవారం ( భౌమవాసరే )
నక్షత్రం : రోహిణి ఉ 07.20 ఆ తదుపరి మృగశిర
యోగం : విష్కుంబ సా 04.26 ఆ తదుపరి ప్రీతి
కరణం : బాలువ మ 03.16 కౌలువ రా 04.18 తె వరకు
===== ॐ౼౼ శుభాశుభ సమయాలు ౼౼ॐ =====
వర్జ్యం : మ 01.31 – 03.17
దుర్ముహూర్తం : ఉ 08.48 – 09.35 రా 11.07 – 11.55
రాహు కాలం : మ 03.17 – 04.45
గుళిక కాలం : మ 12.20 – 01.49
యమ గండం : ఉ 09.23 – 10.52
ప్రయాణశూల :‌ ఉత్తర దిక్కుకు ప్రయాణం పనికిరాదు
👉 ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
ఉ 07.30 – 08.30 మ 12.00 – 01.30
అమృత కాలం : రా 12.08 – 01.54
అభిజిత్ కాలం : ప 11.56 – 12.44
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 06.26 – 08.48
సంగవకాలం : 08.48 – 11.09
మధ్యాహ్న కాలం : 11.09 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 03.52
ఆబ్ధీకం తిధి : ఫాల్గుణ శుద్ధ నవమి
సాయంకాలం : సా 03.52 – 06.14
ప్రదోష కాలం : సా 06.14 – 08.40
నిశీధ కాలం : రా 11.55 – 12.44
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.48 – 05.37
🌻 ==============🌻============== 🌻
❗ శివరామ గోవింద నారాయణ మహాదేవ❗
ఈరోజు జన్మదిన/వివాహ వార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు / దంపతులకు శుభాకాంక్షలు
🌻 ==============🌻============== 🌻
🙏శుభం భూయాత్ 🙏 ముక్తినూతలపాటి వాసు🙏

RSS
Follow by Email
Latest news