Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
03 సెప్టెంబర్ 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.54 / సా 06.19
సూర్య రాశి : సింహం | చంద్ర రాశి : వృశ్చికం
**************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం
తిథి : సప్తమి మ 12.28 ఆ తదుపరి అష్టమి
వారం : శనివారం (స్ధిరవాసరే)
నక్షత్రం : అనూరాధ రా 10.57 ఆ తదుపరి జ్యేష్ఠ
యోగం : వైధృతి సా 05.00 ఆ తదుపరి విష్కుంబ
కరణం : వణిజ మ 12.28 భద్ర రా 11.37 ఆపైన బవ

ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 11.00 – 03.00 సా 05.30 – 07.00
అమృత కాలం : మ 12.25 – 02.28
అభిజిత్ కాలం : ఉ 11.42 – 12.32

ॐ౼౼౼౼ అశుభ సమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : రా.తె (04) 04.16 – 05.47
దుర్ముహూర్తం : ఉ 05.54 – 07.34
రాహు కాలం : ఉ 09.01 – 10.34
గుళిక కాలం : ఉ 05.54 – 07.27
యమ గండం : మ 01.40 – 03.13
ప్రయాణానికి శూల :‌ తూర్పు దిక్కుకు పనికిరాదు

ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.54 – 08.23
సంగవకాలం : 08.23 – 10.52
మధ్యాహ్న కాలం : 10.52 – 01.21
అపరాహ్న కాలం : మ 01.21 – 03.50
ఆబ్ధీకం తిధి : భాద్రపద శుద్ధ అష్టమి
సాయంకాలం : సా 03.50 – 06.19
ప్రదోష కాలం : సా 06.19 – 08.38
నిశీధ కాలం : రా 11.44 – 12.30
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.22 – 05.08
*************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news