Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
01 సెప్టెంబర్ 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.54 / సా 06.21
సూర్య రాశి : సింహం | చంద్ర రాశి : తుల
**************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం
తిథి : పంచమి మ 02.49 తదుపరి షష్ఠి
వారం : గురువారం (బృహస్పతి వాసరే)
నక్షత్రం : స్వాతి రా 12.12 ఆ తదుపరి విశాఖ
యోగం : బ్రహ్మ రా 09.12 ఆ తదుపరి ఐంద్ర
కరణం : బాలువ మ 02.49 కౌలువ రా 02.23 ఆపైన తైతుల

ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 07.30-09.00 & 11.00-12.00 సా 05.30-07.00
అమృత కాలం : మ 03.24 – 05.00
అభిజిత్ కాలం : ఉ 11.42 – 12.32

ॐ౼౼౼౼ అశుభ సమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : శేషం ఉ 07.25 & (02) తె 05.42 – 07.17
దుర్ముహూర్తం : ఉ 10.03 – 10.53 మ 03.02 – 03.51
రాహు కాలం : మ 01.41 – 03.14
గుళిక కాలం : ఉ 09.01 – 10.34
యమ గండం : ఉ 05.54 – 07.27
ప్రయాణానికి శూల :‌ దక్షిణ దిక్కుకు పనికిరాదు.

ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.54 – 08.23
సంగవకాలం : 08.23 – 10.53
మధ్యాహ్న కాలం : 10.53 – 01.22
అపరాహ్న కాలం : మ 01.22 – 03.51
ఆబ్ధీకం తిధి : భాద్రపద శుద్ధ పంచమి/షష్ఠి
సాయంకాలం : సా 03.51 – 06.21
ప్రదోష కాలం : సా 06.21 – 08.39
నిశీధ కాలం : రా 11.44 – 12.31
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.22 – 05.08
*************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news