Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
10 ఆగష్టు 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.50 / సా 06.35
సూర్య రాశి : కర్కాటకం | చంద్ర రాశి : ధనుస్సు/మకరం
**************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
వర్షఋతువు శ్రావణమాసం శుక్ల పక్షం
తిథి : త్రయోదశి మ 02.15 ఆ తదుపరి చతుర్దశి
వారం : బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం : పూర్వాషాఢ ఉ 09.40 తదుపరి ఉత్తరాషాఢ
యోగం : ప్రీతి రా 07.36 ఆపైన ఆయుష్మాన్
కరణం : తైతుల మ 02.15 గరజి రా 12.27 ఆపైన వణిజ

ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 09.00 – 11.30 మ 01.30 – 04.30
అమృత కాలం : శేషం 06.49 వరకు & రా 01.13 – 02.38
అభిజిత్ కాలం : ఈరోజు లేదు

ॐ౼౼౼౼ అశుభ సమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : సా 04.44 – 06.09
దుర్ముహూర్తం : ఉ 11.47 – 12.38
రాహు కాలం : మ 12.13 – 01.48
గుళిక కాలం : ఉ 10.37 – 12.13
యమ గండం : ఉ 07.26 – 09.01
ప్రయాణానికి శూల :‌ ఉత్తర దిక్కుకు పనికిరాదు

ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.50 – 08.23
సంగవకాలం : 08.23 – 10.56
మధ్యాహ్న కాలం : 10.56 – 01.29
అపరాహ్న కాలం : మ 01.29 – 04.02
ఆబ్ధీకం తిధి : శ్రావణ శుద్ధ త్రయోదశి/చతుర్దశి
సాయంకాలం : సా 04.02 – 06.35
ప్రదోష కాలం : సా 06.35 – 08.50
నిశీధ కాలం : రా 11.50 – 12.35
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.20 – 05.05
*************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news