Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
08 ఆగష్టు 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.50 / సా 06.36
సూర్య రాశి : కర్కాటకం | చంద్ర రాశి : వృశ్చికం/ధనుస్సు
ఈనాటి పర్వం: సర్వైకాదశి..పుత్రదా ఏకాదశి
**************

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
వర్షఋతువు శ్రావణమాసం శుక్ల పక్షం
తిథి : ఏకాదశి రా 09.00 ఆ తదుపరి ద్వాదశి
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : జ్యేష్ఠ మ 02.37 ఆ తదుపరి మూల
యోగం : ఐంద్ర ఉ 06.56 వైదృతి రా 03.25 ఆపైన విష్కుంబ
కరణం : వణిజ ఉ 10.29 భద్ర రా 09.00 ఆపైన బవ

ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ

👉 ఉ 06.00 – 07.25 సా 04.15 – 05.15
అమృత కాలం : ఉ 06.31 – 07.59
అభిజిత్ కాలం : ఉ 11.47 – 12.39

ॐ౼౼౼౼ అశుభ సమయాలు ౼౼౼౼౼ॐ

వర్జ్యం : రా 09.51 – 11.17
దుర్ముహూర్తం : మ 12.39 – 01.30 & 03.12 – 04.03
రాహు కాలం : ఉ 07.26 – 09.01
గుళిక కాలం : మ 01.49 – 03.25
యమ గండం : ఉ 10.37 – 12.13
ప్రయాణానికి శూల :‌ తూర్పు దిక్కుకు పనికిరాదు

ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ

ప్రాతఃకాలం : ఉ 05.50 – 08.23
సంగవకాలం : 08.23 – 10.56
మధ్యాహ్న కాలం : 10.56 – 01.30
అపరాహ్న కాలం : మ 01.30 – 04.03
ఆబ్ధీకం తిధి : శ్రావణ శుద్ధ ఏకాదశి
సాయంకాలం : సా 04.03 – 06.36
ప్రదోష కాలం : సా 06.36 – 08.51
నిశీధ కాలం : రా 11.51 – 12.36
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.20 – 05.05
*************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news