Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁
07 ఆగష్టు 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.49 / సా 06.37
సూర్య రాశి : కర్కాటకం | చంద్ర రాశి : వృశ్చికం
**************

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
వర్షఋతువు శ్రావణమాసం శుక్ల పక్షం
తిథి : దశమి రా 11.50 ఆ తదుపరి ఏకాదశి
వారం : ఆదివారం (భానువాసరే)
నక్షత్రం : అనూరాధ సా 04.30 ఆ తదుపరి జ్యేష్ఠ
యోగం : బ్రహ్మ మ 10.03 ఆ తదుపరి ఐంద్ర
కరణం : తైతుల మ 01.05 గరజి రా 11.50 ఆపైన వణిజ

ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 06.30 – 08.30 మ 02.00 – 04.30
అమృత కాలం : ఉ 06.42 – 08.12
అభిజిత్ కాలం : ఉ 11.48 – 12.39

ॐ౼౼౼౼ అశుభ సమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : రా 09.40 – 11.08
దుర్ముహూర్తం : సా 04.54 – 05.46
రాహు కాలం : సా 05.01 – 06.37
గుళిక కాలం : మ 03.25 – 05.01
యమ గండం : మ 12.13 – 01.49
ప్రయాణానికి శూల :‌ పడమర దిక్కుకు పనికిరాదు

ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.49 – 08.23
సంగవకాలం : 08.23 – 10.56
మధ్యాహ్న కాలం : 10.56 – 01.30
అపరాహ్న కాలం : మ 01.30 – 04.03
ఆబ్ధీకం తిధి : శ్రావణ శుద్ధ దశమి
సాయంకాలం : సా 04.03 – 06.37
ప్రదోష కాలం : సా 06.37 – 08.51
నిశీధ కాలం : రా 11.51 – 12.36
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.20 – 05.05
*************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news