Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ జవాన్లు..!

ఇస్లాం మతస్తులు త్యాగానికి గుర్తుగా ‘ఈద్ ఉల్ అదా (బక్రీద్)’ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ముస్లిం సోదర,సోదరీమణులు ఇంటిల్లిపాది కొత్త వస్త్రాలు ధరించి, సామూహికంగా నమాజ్ చేస్తారు. ఈరోజున పొట్టేలు,  (గొర్రె పోతు)నుగానీ, మేక పోతునుగానీ కోసి.. దాని మాంసాన్ని తమ మిత్రులైన హిందువులకు, అలాగే పేదలకు పంచుతారు.

అయితే, ఈ బక్రీద్ పర్వదినం సందర్భంగా సరిహద్దుల్లో భారత్, పాక్ జవాన్లు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఆదివారం గుజరాత్ లో ఒకచోట, రాజస్థాన్ లోని బర్మార్ జిల్లాలో మరో చోట భారత్–పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుల వద్ద స్వీట్లు పంచుకున్నారు. గుజరాత్ ఫ్రాంటియర్స్ కు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు.. పాకిస్థాన్ రేంజర్లకు ఈద్ ముబారక్ అంటూ…శుభాకాంక్షలు చెప్పి, స్వీట్లు అందజేశారు. ఈ విషయాన్నీ గుజరాత్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తమ ట్విట్టర్ ఖాతాలో ఫొటోలను ట్వీట్ చేసింది.

RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్