Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఘనంగా జరిగిన హాట్ లవర్స్ వివాహం…

హాట్ లవర్స్ అలియా భట్ రణబీర్ కపూర్ ఇద్దరు ఒక్కటయ్యారు. ముంబైలోని రణ్ బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాసు’లో వీరి వివాహం కోలాహలంగా జరిగింది. ఆ పెళ్లి ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ హై ప్రొఫైల్ వెడ్డింగ్ కి నీతూ కపూర్, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, మహేశ్ భట్. సోనీ రజాన్, షాహీస్ భట్, సైఫ్ అలీఖాన్, ఆకాశ్ అంబానీ తదితరులు హాజరయ్యారు. రేపు రిసెప్షన్ భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ రిసెప్షన్ ఫంక్షన్ కి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది.

RSS
Follow by Email
Latest news