Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

TSPSC ని TGPSC గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల సీఎం  రేవంత్ రెడ్డి  ప్రభుత్వం TS ని TG గా మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా  TSPSC పేరు నిTGPSC గా మార్చారు. ఈ మేరకు తెలంగాణ  సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.  దీంతో ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా పిలువబడే పేరు ఇకనుండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా మారనుంది.

ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కీలక ప్రకటన చేసింది. 2024 జూన్ 9 న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లుగా వెల్లడించింది. జూన్ 1 మధ్యాహ్నం 2 గంటల నుండి టీఎస్‌పీఎస్సీ వెబ్సైట్ లో హల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.   జూన్ 9వ తేదీ ఉదయం 10.30  గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్షకు 30 నిమిషాల ముందే  పరీక్ష కేంద్రాల వద్ద గేట్లు మూసివేస్తారని అధికారులు తెలిపారు.  ఉదయం 9.30 గంటల నుండి ప్రతి పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలెటర్లు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకుంటారని తెలిపారు.  ఆబ్జెక్టివ్ టైపు OMR విధానంలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది.  శాంపిల్ OMR షిట్ ను  టీఎస్‌పీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.

RSS
Follow by Email
Latest news
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..! సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ .. భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్ సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు.. రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా మేము భారత్‌ కు వచ్చేది లేదు..... వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్ సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌