Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు :

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన దూరం 329.1 కి.మీ.
యువగళం పాదయాత్ర 25వ రోజు షెడ్యూల్(23-2-2023)
శ్రీకాళహస్తి నియోజకవర్గం…
*ఉదయం* 
8.00 – జీలపాలెం (రేణిగుంట మండలం) క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.30 – గాజులమాండ్యంలో ఎస్టీ సామాజికవర్గీయులతో భేటీ.
12.30 – రేణిగుంట వై-కన్వెన్షన్ హాలులో ఆర్ఎంపి డాక్టర్లతో సమావేశం.
1.15 – రేణిగుంట వై-కన్వెన్షన్ హాలు ఆవరణలో భోజన విరామం.
*సాయంత్రం*
2.15 – వై.కన్వెన్షన్ హాలులో యాదవ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
3.30 – రేణిగుంట బస్టాండు వద్ద షాప్ కీపర్స్ తో సమావేశం
6.10 – తిరుపతి అంకురా హాస్పటల్ సమీపాన విడిది కేంద్రంలో బస.***

RSS
Follow by Email
Latest news