
దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు..
దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈద్-ఉల్-ఫితర్ పండుగను భక్తి, ఆనందం, సోదరభావంతో ఘనంగా జరుపుకుంటున్నారు. రంజాన్ నెల ముగిసిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ముస్లింలకు అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది.






















