
అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..!
ఆరోజు అది..19.01.1996… ఆరోజు ఎందుకో ఎప్పటిలా తెల్లారిందని అనిపించలేదు.. ఏదో వెలితి.. ఎక్కడో ఏదో జరగరానిది జరిగిందని అనిపించింది.. ముందు రోజు రాత్రి నుంచే మొదలైంది మనసులో కలవరం..నిద్రపట్టక బయటికి వచ్చి ఆకాశం వైపు






















