卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐
🌹శుక్రవారం🌹
🪷10ఏప్రిల్ 2026🪷
స్వస్తి శ్రీ పరాభవ
నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతౌః
చైత్రమాసం – కృష్ణ పక్షం
తిథి : అష్టమి రా 11.15 వరకు ఉపరి నవమి
వారం : శుక్రవారం
నక్షత్రం : పూర్వాషాఢ ఉ 11.28 వరకు ఉపరి ఉత్తరాషాఢ
సాధారణ శుభ సమయాలు : -: ఈరోజు లేవు :-
అమృత కాలం : ఉ 06.08 – 07.54
వర్జ్యం : రా 08.12 – 09.56
దుర్ముహూర్తం : ఉ 08.25 – 09.15 మ 12.34 – 01.23
రాహు కాలం : ఉ 10.36 – 12.09
యమగండం : మ 03.10 -04.49
సూర్యోదయం : ఉ 06.04
సూర్యాస్తమయం : సా 06.31
ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.23 – 05.09
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
🪷*శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*
దేవమాతా సురేశానా
దేవగర్భాఽంబికా ధృతిః
🪷ఓం శ్రీ🪷
🌷మహాలక్ష్మీ దేవ్యై నమః🌷











