Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐
🌷 బుధవారం🌷
🪷08ఏప్రిల్2026🪷
స్వస్తి శ్రీ పరాభవ
నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతౌః
చైత్రమాసం – కృష్ణ పక్షం

తిథి : షష్ఠి రా 07.01 వరకు ఉపరి సప్తమి
వారం    : బుధవారం
నక్షత్రం  : మూల పూర్తిగా రోజంతా రాత్రితో సహా
సాధారణ శుభ సమయాలు:
ఉ 06.00 – 08.00 & 09.00 – 10.00
అమృత కాలం  :రా 01.38 – 03.25
వర్జ్యం    :మ02.52 – 04.40
దుర్ముహూర్తం  :ప11.45- 12.34
రాహు కాలం  :మ12.09- 01.43
యమగండం    : ఉ 07.30 – 09.03
సూర్యోదయం :ఉ 06.05
సూర్యాస్తమయం :సా 06.30
ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు
బ్రాహ్మీ ముహూర్తం :తె 04.24 – 05.10
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
శ్రీ వేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్

రత్నగాంగేయ కేయూర బాహుజ్జ్వలా
శారదా పాతుమాం లోకమాతా సదా
🌷 ఓం సరస్వత్యై నమః 🌷

RSS
Follow by Email
Latest news