Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐
🍁శనివారం..  తేదీ : 21మార్చి2026🌹
స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతౌః
చైత్రమాసం – శుక్ల పక్షం

తిథి : తదియ రా 11.56 వరకు ఉపరి చవితి
వారం    : శనివారం
నక్షత్రం  : అశ్విని రా 12.37 వరకు ఉపరి భరణి
సాధారణ శుభ సమయాలు:
ఉ 11.00 – 01.00 సా 05.00 – 06.00
అమృత కాలం  : సా 05.58 – 07.27
వర్జ్యం    : రా 08.56 – 10.24
దుర్ముహూర్తం :ఉ 06.11- 07.48
రాహు కాలం : ఉ 09.13 – 10.44
యమగండం    : మ 01.46 – 03.17
సూర్యోదయం :ఉ 06.20
సూర్యాస్తమయం :సా 06.27
ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు
బ్రాహ్మీ ముహూర్తం :తె 04.35 – 05.23
<><><><><><><><><><><><><><>
🙏శ్రీ వేంకటేశ్వర స్తోత్రం🙏

ప్రతివల్లవికాభిమతాత్సుఖదాత్
వసుదేవసుతాన్న పరం కలయే

!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁
శిఖానిక్షిప్తవాలాగ్రం
మేరుశైలాగ్రసంస్థితమ్
మూర్తిత్రయాత్మకం పీనం
మహావీరం మహాహనుమ్!!
🍁 ఓం శ్రీ🍁
🌹 ఆంజనేయాయ నమః🌹

RSS
Follow by Email
Latest news