卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐
🌞 ఆదివారం🌞
🌹22ఫిబ్రవరి2026🌷
స్వస్తి శ్రీ విశ్వావసు
నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతౌః
ఫాల్గుణమాసం – శుక్ల పక్షం
తిథి : పంచమి ఉ 11.09 వరకు ఉపరి షష్ఠి
వారం : ఆదివారం
నక్షత్రం : అశ్వని సా 05.54 వరకు ఉపరి భరణి
సాధారణ శుభ సమయాలు:
ఉ 07.00 – 10.00 & 11.00 – 12.00
అమృత కాలం : ఉ 11.04 – 12.35
వర్జ్యం : మ 02.06 – 03.37 & రా 02.58 – 04.28
దుర్ముహూర్తం : సా 04.39 – 05.25
రాహు కాలం :సా04.44- 06.12
యమగండం :మ 12.21 – 01.49
సూర్యోదయం :ఉ 06.39
సూర్యాస్తమయం :సా 06.20
ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు
బ్రాహ్మీ ముహూర్తం :తె 04.51 – 05.40
<><><><><><><><><><><>>><><><>
🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞
దండాయుధాయ నమః
ఖడ్గాయుధాయ నమః
🙏 ఓం నమో సూర్యాదేవాయ నమః











