ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కొత్త ఐఏఎస్‌లలో పలువురికి బదిలీ, పోస్టింగ్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తాజాగా వెలువడిన ఉత్తర్వుల ప్రకారం.. తెనాలి సబ్ కలెక్టర్‌గా సంజన సింహ, మార్కాపురం సబ్ కలెక్టర్‌గా వెంకట్ త్రివినాగ్, కందకూరు సబ్ కలెక్టర్‌గా తిరుమణిశ్రీ పూజ, తిరుపతి సబ్ కలెక్టర్‌గా రాఘవేంద్ర మీనా, నర్సీపట్నం సబ్ కలెక్టర్‌గా కల్పశ్రీ, పాడేరు సబ్ కలెక్టర్‌గా శౌర్యమన్ పటేల్, పాలకొండ సబ్ కలెక్టర్‌గా యశ్వంత్‌కుమార్ రెడ్డి, పెనుకొండ సబ్‌కలెక్టర్‌గా మౌర్య భరద్వాజ్, వచ్చే నెల 9లో గా రిపోర్ట్ చేయాలని కొత్త సబ్ కలెక్టర్‌కు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.