Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🙏 ఓం నమో నారాయణాయ – ఓం నమః శివాయ 🙏
👉 డిశెంబర్ 07, 2023 ✍ ధృగ్గణిత పంచాంగం
సూర్యోదయాస్తమయాలు : ఉ 06.23 / సా 05.34
సూర్యరాశి : వృశ్చికం | చంద్రరాశి : కన్య
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం దక్షిణాయణం
శరత్ ఋతౌః / కార్తీకమాసం కృష్ణపక్షం
తిథి : దశమి పూర్తిగా రోజంతా రాత్రితో సహా
వారం : గురువారం (గురువాసరే)
నక్షత్రం : ఉత్తర ఉ 06.29 వరకు ఉపరి హస్త
యోగం : ఆయుష్మాన్ రా 12.01 వరకు ఉపరి సౌభాగ్య
కరణం : వణజి సా 04.09 ఆపై భద్ర (08) తె 05.06 వరకు
———————————————————————-
ఈరోజు జన్మదినాన్ని/వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
ముక్తినూతలపాటి శ్రీనువాసు, ఒంగోలు, ప్రకాశం జిల్లా
———————————————————————-
👉 ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ 🌞
ఉ 07.30-09.30 & 11.00-12.00 సా 04.00-06.00
అమృత కాలం : రా 02.18 – 04.03 తె
అభిజిత్ కాలం : ప 11.36 – 12.21
———————————————————————-
వర్జ్యం : మ 03.43 – 05.29
దుర్ముహుర్తము : ఉ 10.07 – 10.52 మ 02.35 – 03.20
రాహు కాలం : మ 01.23 – 02.47
గుళిక కాలం : ఉ 09.11 – 10.35
యమ గండం : ఉ 06.23 – 07.47
ప్రయాణశూల :‌ దక్షిణ దిక్కుకు ప్రయాణం పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.23 – 08.37
సంగవ కాలం : 08.37 – 10.52
మధ్యాహ్న కాలం : 10.52 – 01.06
అపరాహ్న కాలం : మ 01.06 – 03.20
ఆబ్ధీకం తిధి : కార్తీక బహుళ దశమి
సాయంకాలం : సా 03.20 – 05.34
ప్రదోష కాలం : సా 05.34 – 08.08
నిశీధి కాలం : రా 11.33 – 12.25
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.41 – 05.32
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
🎋 శివరామ గోవింద నారాయణ మహాదేవ 🎋🙏
🙌 శుభమస్తు/సర్వేజనా సుఖినోభవంతు🙌
🙏🌻❀•••••┉━❀🕉️❀•••••┉━❀🌻🙏

RSS
Follow by Email
Latest news