Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 =V
మార్చి 06, 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈
🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 06.22 / సా 06.15⭐️
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : సింహం
సర్వేజనా సుఖినోభవంతు/సమస్తసన్మంగళాని భవంతు
====================================
||= శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం =||
శిశిరఋతౌః ఫాల్గుణమాసం శుక్లపక్షం
====================================
తిథి : చతుర్దశి సా 04.17 ఆ తదుపరి పౌర్ణమి
వారం : సోమవారం ( ఇందువాసరే )
నక్షత్రం : మఖ రా 12.05 ఆ తదుపరి పూర్వఫల్గుణి
యోగం : సుకర్మ రా 08.55 ఆ తదుపరి ధృతి
కరణం : వణజి సా 04.17 గరజి (07) తె 05.15 వరకు
===== ॐ౼౼ శుభాశుభ సమయాలు ౼౼ॐ =====
వర్జ్యం : ఉ 10.48 – 12.34
దుర్ముహుర్తములు : మ 12.43 – 01.30 & 03.05 – 03.53
రాహు కాలం : ఉ 07.51 – 09.21
గుళిక కాలం : మ 01.48 – 03.17
యమ గండం : ఉ 10.50 – 12.19
ప్రయాణశూల :‌ తూర్పు దిక్కుకు ప్రయాణం పనికిరాదు
👉 ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
ఉ 06.00 – 07.30 సా 04.00 – 06.00 సా
అమృత కాలం : రా 09.25 – 11.12
అభిజిత్ కాలం : ప 11.55 – 12.43
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 06.22 – 08.45
సంగవకాలం : 08.45 – 11.08
మధ్యాహ్న కాలం : 11.08 – 01.30
అపరాహ్న కాలం : మ 01.30 – 03.53
ఆబ్ధీకం తిధి : ఫాల్గుణ శుద్ధ చతుర్దశి
సాయంకాలం : సా 03.53 – 06.15
ప్రదోష కాలం : సా 06.15 – 08.41
నిశీధ కాలం : రా 11.54 – 12.43
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.45 – 05.33
🌻 ==============🌻============== 🌻
❗ శివరామ గోవింద నారాయణ మహాదేవ❗
ఈరోజు జన్మదిన/వివాహ వార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు / దంపతులకు శుభాకాంక్షలు
🌻 ==============🌻============== 🌻
🙏శుభం భూయాత్ 🙏 ముక్తినూతలపాటి వాసు🙏

RSS
Follow by Email
Latest news