Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 =V
మార్చి 03, 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈
🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 06.24 / సా 06.15⭐️
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : మిధునం/కర్కాటకం
సర్వేజనా సుఖినోభవంతు/సమస్తసన్మంగళాని భవంతు
====================================
||= శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం =||
శిశిరఋతౌః ఫాల్గుణమాసం శుక్లపక్షం
====================================
తిథి : ఏకాదశి ఉ 09.11 ఆ తదుపరి ద్వాదశి
వారం : శుక్రవారం ( భృగువాసరే )
నక్షత్రం : పునర్వసు మ 03.43 ఆ తదుపరి పుష్యమి
యోగం : సౌభాగ్య సా 06.45 ఆ తదుపరి శోభన
కరణం : భద్ర ఉ 09.11 బవ రా 10.27 ఆపైన బాలువ
===== ॐ౼౼ శుభాశుభ సమయాలు ౼౼ॐ =====
వర్జ్యం : రా 12.43 – 02.31
దుర్ముహూర్తాలు : ఉ 08.46 – 09.34 మ 12.43 – 01.31
రాహు కాలం : ఉ 10.51 – 12.19
గుళిక కాలం : ఉ 07.53 – 09.22
యమ గండం : మ 03.17 – 04.46
ప్రయాణశూల :‌ పడమర దిక్కుకు ప్రయాణం పనికిరాదు
👉 ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
ఉ 07.00 – 08.00 మ 02.30 – 04.00 సా
అమృత కాలం : మ 01.01 – 02.49
అభిజిత్ కాలం : ప 11.56 – 12.43
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 06.24 – 08.46
సంగవకాలం : 08.46 – 11.08
మధ్యాహ్న కాలం : 11.08 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 03.53
ఆబ్ధీకం తిధి : ఫాల్గుణ శుద్ధ ద్వాదశి
సాయంకాలం : సా 03.53 – 06.15
ప్రదోష కాలం : సా 06.15 – 08.40
నిశీధ కాలం : రా 11.55 – 12.43
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.46 – 05.35
🌻 ==============🌻============== 🌻
❗ శివరామ గోవింద నారాయణ మహాదేవ❗
ఈరోజు జన్మదిన/వివాహ వార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు / దంపతులకు శుభాకాంక్షలు
🌻 ==============🌻============== 🌻
🙏శుభం భూయాత్ 🙏 ముక్తినూతలపాటి వాసు🙏

RSS
Follow by Email
Latest news