అమ్మ ప్రేమ — అమృతం..!
నాన్న ప్రేమ — అమోఘం..!
మాకు జన్మనిచ్చి .. అమృతాన్ని పంచి.. మాకు అద్భుతమైన..!
భవిషత్తుని అందించే అమ్మ నాన్నలకు పాదాభివందనాలు…!
మిము ఎదిగేంత వరకు – మీరు మా మధ్యన లేకుండా….
మిము పిలిచినా వినబడంత – దూరం వెళ్లిపోయారు…!
మీరు బౌతికంగా మా మధ్యన లేకున్నా… మా గుండెల నిండా ఉన్నారు..!
మీరుణం ఎలా తీర్చుకోవాలి… అమ్మ నాన్న …!
మీరు ఎక్కడున్నా మీ చల్లని దీవెనలు – మాపై ఉండాలని మనసారా కోరుకుంటూ…
తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు..!
మీ కుమారుడు.
బన్న. ప్రభాకర్ ,ఎండి.
ఏపీ టీఎస్ బ్రేకింగ్ న్యూస్.