Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️
తేదీ 04 జూలై 2022 ✍దృగ్గణిత పంచాంగం✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.39 / సా 06.44
సూర్య రాశి : మిధునం | చంద్ర రాశి : సింహం
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం
గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం
తిథి : పంచమి సా 06.32 ఆ తదుపరి షష్ఠి
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : మఘ ఉ 08.44 ఆ తదుపరి పుబ్బ
యోగం : సిద్ధి మ 12.22 ఆ తదుపరి వ్యతీపాత
కరణం : బవ ఉ 05.53 బాలువ సా 06.32 ఆపైన కౌలువ
ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
ఉ 06.00-07.00 & 09.00-10.30 సా 04.15-05.15
అమృత కాలం : ఉ 06.06-07.51 & రా 03.38-05.21
అభిజిత్ కాలం : ఉ 11.46 – 12.38
ॐ౼౼౼౼ అశుభసమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : సా 05.19 – 07.02
దు॥హుర్తం : మ 12.38 – 01.30 & 03.15 – 04.07
రాహు కాలం : ఉ 07.17 – 08.56
గుళిక కాలం : మ 01.50 – 03.28
యమ గండం : మ 10.34 – 12.12
ప్రయాణానికి శూల :‌ తూర్పు దిక్కుకు పనికిరాదు
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.39 – 08.16
సంగవకాలం : 08.16 – 10.53
మధ్యాహ్న కాలం : 10.53 – 01.30
అపరాహ్న కాలం : మ 01.30 – 04.07
ఆబ్ధీకం తిధి : ఆషాఢ శుద్ధ పంచమి
సాయంకాలం : సా 04.07 – 06.44
ప్రదోష కాలం : సా 06.44 – 08.55
నిశీధ కాలం : రా 11.50 – 12.34
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.12 – 04.56
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news