*చరిత్రలో ఈరోజు*
చరిత్రలో ప్రతిరోజుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు అనగా…మే 31న జన్మించిన ప్రముఖులు, అలాగే మరణాలు, పండుగలు తదితర వివరాలు తెలుసుకోవాలంటే…ఇది చివరి వరకు చదవండి అప్పుడే మీకు తెలుస్తుంది. ఆవివరాలు మీకోసం..!
*మే 31*
*సంఘటనలు*
1970: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.
1986: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.
2002: దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభమయ్యాయి.
*జననాలు*
1911: మారిస్ అలైస్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2010).
1942: ఘట్టమనేని కృష్ణ, సినిమా నటుడు, నృత్య కళాకారుడు, దర్శకుడు, నిర్మాత, భారత పార్లమెంటు సభ్యుడు.
*మరణాలు*
1964: దువ్వూరి సుబ్బమ్మ, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మొట్టమెదటి ఆంధ్ర మహిళ. సమాజసేవిక, స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ. (జ.1880).
1985: సముద్రాల రామానుజాచార్య, సముద్రాల జూనియర్ గా పేరొందిన తెలుగు సినిమా రచయిత (జ.1923).
*జాతీయ దినాలు*
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం