Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

*చరిత్రలో ఈ రోజు/మే 28*

*చరిత్రలో ఈ రోజు/మే 28*

చరిత్రలో ప్రతిరోజుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు జన్మించిన ప్రముఖులు, అలాగే మరణాలు, పండుగలు తదితర వివరాలు తెలుసుకోవాలంటే…ఇది చివరి వరకు చదవండి అప్పుడే మీకు తెలుస్తుంది. ఆవివరాలు మీకోసం..!

*💫 సంఘటనలు 💫*

🌹1883: వినాయక్ దామోదర్ సావర్కర్, భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో చురుకుగా పాల్గొన్న స్వాతంత్ర సమరయోధుడు (మ.1966).

🌻1994 : ఐ.ఎన్.ఎస్. షంకుల్ (జలాంతర్గామి) భారతీయ నౌకాదళం లో చేరిన రోజు.

*🎂 జననాలు 🎂*

🌷1896 : పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి జననం (మ. 1953).

🌺1921 : హిందుస్తానీ సంగీత విద్వాంసుడు, బాలమేధావి డి.వి. పలుస్కర్ జననం.(మ.1955)

🌸1923 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన నందమూరి తారక రామారావు జననం (మ.1996).

💥 *మరణాలు* 💥

🌼1997 : బుర్రకథ కళాకారుడు దార అప్పలనారాయణ మరణం (జ.1930).

🥀1999 : ‘జానపద బ్రహ్మ’ అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత బి.విఠలాచార్య మరణం. (జ.1920) MGL News

🌺2001 : భారతీయ వైద్యుడు, పరిశోధకుడు వులిమిరి రామలింగస్వామి మరణం. (జ.1921)

🪴 *పండుగలు, జాతీయ దినాలు* 🪴

🌼2008 : సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తరువాత నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.💐🌼🌹🌺🥀🌻🌸🌷🪴🎍🌳🍀🌿🌲🎋🌱🌴☘️

RSS
Follow by Email
Latest news