Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం 

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 =V ♦️
18 జనవరి 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈
సూర్యోదయాస్తమయాలు : ఉ 06.40 / సా 05.56
సూర్య రాశి : మకరం | చంద్ర రాశి : వృశ్చికం
===================================
🌅 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం
హేమంత ఋతౌః పుష్యమాసం కృష్ణ పక్షం 🌄
తిథి : ఏకాదశి సా 04.03 వరకు తదుపరి ద్వాదశి
వారం : బుధవారం ( సౌమ్యవాసరే )
నక్షత్రం : అనూరాధ సా 05.23 వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం : వృద్ధి రా 02.47 తదుపరి ధృవ
కరణం : బాలువ సా 04.03 ఆపైన కౌలువ రా 02.45 వరకు

⌛️ ॐ౼౼ శుభాశుభ సమయాలు ౼౼ॐ ⌛️

వర్జ్యం : రా 10.30 – 11.57
దుర్ముహూర్తం : ఉ 11.55 – 12.40
రాహు కాలం : మ 12.18 – 01.42
గుళిక కాలం : ఉ 10.53 – 12.18
యమ గండం : ఉ 08.04 – 09.28
ప్రయాణశూల :‌ ఉత్తర దిక్కుకు ప్రయాణం పనికిరాదు

⏰️ ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ ⏰️

👉 * ఉ 09.00 – 11.00 సా 02.00 – 04.00*
అమృత కాలం :
అభిజిత్ కాలం : ఈరోజు లేదు.
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ

ప్రాతఃకాలం : ఉ 06.40 – 08.55
సంగవకాలం : 08.55 – 11.10
మధ్యాహ్న కాలం : 11.10 – 01.25
అపరాహ్న కాలం : మ 01.25 – 03.41
ఆబ్ధీకం తిధి : పుష్య బహుళ ఏకాదశి
సాయంకాలం : సా 03.41 – 05.56
ప్రదోష కాలం : సా 05.56 – 08.28
నిశీధ కాలం : రా 11.52 – 12.43
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.58 – 05.49
===================================
❗ శివరామ గోవింద నారాయణ మహాదేవ❗
ఈరోజు జన్మదిన/వివాహ వార్షికోత్సవం జరుపుకునే
సొదర సోదరీమణులు & దంపతులకు శుభాకాంక్షలు
🙏శుభం భూయాత్ 🙏 ముక్తినూతలపాటి వాసు🙏ఉ 07.35 – 09.05

RSS
Follow by Email
Latest news