Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కొలువుదీరిన జగన్ సర్కార్… కొత్త మంత్రుల శాఖలు ఇవే…! 

ఏపీలో మొత్తం 25 మంది మంత్రులతో కూడిన జగన్ సర్కార్ కొలువుదీరింది. కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. వారికీ శాఖలను కేటాయించారు. అయితే గతంలోలాగా ఈసారి కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలను సీఎం జగన్ నియమించారు. తాజాగా తానేటి వనితకు హోంమంత్రి పదవి ఇవ్వగా.. కొట్టు సత్యనారాయణ, ముత్యాల నాయుడు, నారాయణ స్వామి, అంజాద్ బాషా, రాజన్న దొరకు డిప్యూటీ సీఎంలుగా నియమించారు.

కొత్త మంత్రులు – శాఖలు

1. ధర్మాన ప్రసాద రావు – రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు

2. సీదిరి అప్పల రాజు – మత్స్య, పశుసంవరధక శాఖ

3. బొత్స సత్యనారాయణ – విద్యా శాఖ

4.పీడిక రాజన్న దొర – గిరిజన సంక్షేమ శాఖ.

5. గుడివాడ అమర్నాధ్ – పారిశ్రామిక – వాణిజ్య పన్నులు

6. బూడి ముత్యాల నాయుడు – పంచాయతీ రాజ్ శాఖ

7.దాడి శెట్టి రాజా – రోడ్లు భవనాలు

8.పినెపె విశ్వరూప్‌ – రవాణా శాఖ

9. చెల్లుబోయిన వేణు – సమాచారం, సినిమాటోగ్రఫీ

10. తానేటి వనిత – హోం శాఖ , విపత్తుల నిర్వహణ

11. కారుమూరి నాగేశ్వర రావు – పౌర సరఫరాలు శాఖ

12.కొట్టు సత్యనారాయణ – దేవాదాయ శాఖ

13. జోగి రమేష్ – గృహ నిర్మాణ శాఖ

14. మేరుగ నాగార్జున – సాంఘాక సంక్షేమ శాఖ

15.విడదల రజినీ – వైద్య ఆరోగ్య శాఖ

16.అంబటి రాంబాబు – జల వనరుల శాఖ

17. ఆదిమూలపు సురేష్ – పురపాలక శాఖ

18. కాకాణి గోవర్ధన్ రెడ్డి – వ్యవసాయం, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్

19. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – విద్యుత్, ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్, సైన్స్‌ అండ్ టెక్నాలజీ

20. రోజా – టూరిజం , సాంస్కృతిక, యువజన సర్వీసులు

21. కె.నారాయణ స్వామి – ఎక్సైజ్ శాఖ

22. అంజాద్ బాషా – మైనార్టీ శాఖ

23. బుగ్గన – ఆర్ధిక, స్కిల్ డెవలప్‌మెంట్

24. గుమ్మనూరు జయరామ్ – కార్మిక శాక

25. ఉష శ్రీ చరణ్ – స్త్రీ శిశు సంక్షేమ శాఖ.

RSS
Follow by Email
Latest news
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..! సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ .. భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్ సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు.. రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా మేము భారత్‌ కు వచ్చేది లేదు..... వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్ సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌