Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️
14 జూన్ 2022 ✍దృగ్గణిత పంచాంగం✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.35 / సా 06.41
సూర్య రాశి : వృషభం | చంద్ర రాశి : వృశ్చికం/ధనుస్సు
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం
తిథి : పౌర్ణమి సా 05.21 ఆ తదుపరి బహుళ పాడ్యమి
వారం : మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం : జ్యేష్ఠ రా 06.32 తె ఆ తదుపరి మూల
యోగం : సాధ్య ఉ 09.40 శుభ (15) తె 05.28 వరకు
కరణం : భద్ర ఉ 07.13 బవ సా 05.21 బాలవ రా 03.26 తె ఆపైన కౌలవ
ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 06.00 – 08.00 సా 05.00 – 06.30
అమృత కాలం : ఉ 10.47 – 12.12
అభిజిత్ కాలం : ఉ 11.42 – 12.34
ॐ౼౼౼౼ అశుభసమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : రా 01.32 – 02.56
దు॥హుర్తం : ఉ 08.12 – 09.04 రా 11.02 – 11.46
రాహు కాలం : మ 03.24 – 05.03
గుళిక కాలం : మ 12.08 – 01.46
యమ గండం : ఉ 08.51 – 10.29
ప్రయాణానికి శూల :‌ ఉత్తర దిక్కుకు పనికిరాదు
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.35 – 08.12
సంగవకాలం : 08.12 – 10.49
మధ్యాహ్న కాలం : 10.49 – 01.26
అపరాహ్న కాలం : మ 01.26 – 04.04
ఆబ్ధీకం తిధి : జ్యేష్ఠ పౌర్ణమి
సాయంకాలం : సా 04.04 – 06.41
ప్రదోష కాలం : సా 06.41 – 08.52
నిశీధ కాలం : రా 11.46 – 12.30
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.08 – 04.51
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news