Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️
12 జూలై 2022 ✍దృగ్గణిత పంచాంగం✍
సూర్యోదయాస్తమయం : ఉ 05.42 / సా 06.44
సూర్య రాశి : మిధునం | చంద్ర రాశి : ధనుస్సు
**********************
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం
గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం
తిథి : త్రయోదశి ఉ 07.46 చతుర్దశి (13) తె 04.00 ఆపై పౌర్ణమి
వారం : మంగళ వారం (భౌమవాసరే)
నక్షత్రం : మూల రా 02.21 తదుపరి పూర్వాషాఢ
యోగం : బ్రహ్మ సా 04.59 ఆ తదుపరి ఐంద్ర
కరణం : తైతుల ఉ 07.46 గరజి సా 05.55 వణిజ (13) తె 04.00 ఆపైన భద్ర
ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
👉 ఉ 07.00 – 08.00 సా 05.00 – 06.00
అమృత కాలం : రా 08.44 – 10.08
అభిజిత్ కాలం : ఉ 11.47 – 12.39
ॐ౼౼౼౼ అశుభసమయాలు ౼౼౼౼౼ॐ
వర్జ్యం : మ 12.17 – 01.42 & రా 11.07 – 11.51
దుర్ముహుర్తం : ఉ 08.18 – 09.10 & 03.16 – 04.08
రాహు కాలం : మ 03.29 – 05.06
గుళిక కాలం : మ 12.13 – 01.51
యమ గండం : ఉ 08.57 – 10.35
ప్రయాణానికి శూల :‌ ఉత్తర దిక్కుకు పనికిరాదు
ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.42 – 08.18
సంగవకాలం : 08.18 – 10.55
మధ్యాహ్న కాలం : 10.55 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 04.08
ఆబ్ధీకం తిధి : ఆషాఢ శుద్ధ ‌చతుర్ధశి
సాయంకాలం : సా 04.08 – 06.44
ప్రదోష కాలం : సా 06.44 – 08.56
నిశీధ కాలం : రా 11.51 – 12.35
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.14 – 04.58
**********************
శుభం భూయాత్ ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news