Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం, జూలై 28, 2023

🥀🙏 ఓం నమో వేంకటేశాయః/శ్రీనివాసాయః 🙏🥀
శని వారం, జూలై 29, 2023 ✍ దృగ్గణిత పంచాంగం
సూర్యోదయాస్తమయాలు : ఉ 05.47 / సా 06.41
సూర్యరాశి : కర్కాటకం | చంద్రరాశి : వృశ్చికం/ధనస్సు

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
🙏🎋 శివరామ గోవింద నారాయణ మహాదేవ 🎋🙏
ఈరోజు జన్మదినాన్ని/వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
శుభమస్తు/అవిఘ్నమస్తు/ఏపీ టీఎస్ బ్రేకింగ్ న్యూస్ …🙏
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం దక్షిణాయణం
వర్షఋతౌః /అధిక శ్రావణమాసం శుక్లపక్షం
ఈనాటి పర్వం: సర్వేషాఁమేకాదశి ( పద్మిని )
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
తిథి : ఏకాదశి మ 01.05 వరకు ఉపరి ద్వాదశి
వారం : శనివారం ( స్ధిరవాసరే )
నక్షత్రం : జ్యేష్ఠ ‌రా 11.35 వరకు ఉపరి మూల
యోగం : బ్రహ్మ ఉ 09.34 వరకు ఉపరి ఐంద్ర
కరణం : భద్ర మ 01.05 బవ రా 11.54 ఉపరి బాలువ
👉 ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ 🌞
ఉ 10.30 – 01.00 మ 03.00 – 06.00
అమృత కాలం : మ 03.16 – 04.47
అభిజిత్ కాలం : ఉ 11.48 – 12.40

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
వర్జ్యం : ఉ 06.12 – 07.43
దుర్ముహుర్తము : ఉ 05.47 – 07.30
రాహు కాలం : ఉ 09.00 – 10.37
గుళిక కాలం : ఉ 05.47 – 07.24
యమ గండం : మ 01.51 – 03.27
ప్రయాణశూల :‌ తూర్పు దిక్కుకు ప్రయాణం పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 05.47 – 08.22
సంగవ కాలం : 08.22 – 10.56
మధ్యాహ్న కాలం : 10.56 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 04.06
ఆబ్ధీకం తిధి : అధిక శ్రావణ శుద్ధ ద్వాదశి
సాయంకాలం : సా 04.06 – 06.41
ప్రదోష కాలం : సా 06.41 – 08.54
నిశీధ కాలం : రా 11.52 – 12.36
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.18 – 05.03
🌹 సర్వేజనా సుఖినోభవంతు 🌹
꧁•••••┉━•••••┉━❀🕉️❀•••••┉━•••••┉━꧂

ముక్తినూతలపాటి వాసు

RSS
Follow by Email
Latest news