Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి పంచాంగం

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
ఏప్రియల్ 11, 2023 ✍ దృగ్గణిత పంచాంగం 👈
🌞సూర్యోదయాస్తమయాలు : ఉ 05.55 / సా 06.22⭐️
సూర్యరాశి : మీనం | చంద్రరాశి : వృశ్చికం/ధనస్సు
🌻 ==============🌻============== 🌻
= శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం ఉత్తరాయణం =
వసంతఋతౌః చైత్రమాసం కృష్ణపక్షం
🍁=================================🍁
తిథి : పంచమి ఉ 07.17 ఆపై షష్ఠి (12) తె 05.39 వరకు
వారం : మంగళవారం ( భౌమవాసరే )
నక్షత్రం : జ్యేష్ట మ 12.58 వరకు తదుపరి మూల
యోగం : వరీయాన్ సా 05.53 వరకు తదుపరి పరిఘ
కరణం : తైతుల ఉ 07.17 గరజి సా 06.31
వణజి (12) 05.39 వరకు ఆపైన భద్ర
🌻 ==============🌻============== 🌻
వర్జ్యం : రా 08.38 – 10.10
దుర్ముహుర్తములు : ఉ 08.25 – 09.14 రా 10.59 – 11.45
రాహు కాలం. : మ 03.15 – 04.49
గుళిక కాలం : మ 12.09 – 01.42
యమ గండం : ఉ 09.02 – 10.35
ప్రయాణశూల :‌ ఉత్తర దిక్కుకు ప్రయాణం పనికిరాదు
👉 ॐ౼౼ సాధారణ శుభ సమయాలు ౼౼ॐ
మ 12.00 – 01.00 సా 04.00 – 06.00
అమృతకాలం : ఈరోజు తె 04.25 – 06.00 వరకు
అభిజిత్ కాలం : ప 11.44 – 12.34
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ
ప్రాతఃకాలం : ఉ 05.55 – 08.25
సంగవకాలం : 08.25 – 10.54
మధ్యాహ్న కాలం : 10.54 – 01.23
అపరాహ్న కాలం : మ 01.23 – 03.53
ఆబ్ధీకం తిధి : చైత్ర బహుళ షష్ఠి
సాయంకాలం : సా 03.53 – 06.22
ప్రదోష కాలం : సా 06.22 – 08.40
నిశీధ కాలం : రా 11.45 – 12.31
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.22 – 05.08
🌻 ==============🌻============== 🌻
ఈరోజు జన్మదినాన్ని/వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయ బంధువులకు శుభాకాంక్షలు-ధీర్ఘాయుష్మాన్ భవః
🌻 ==============🌻============== 🌻
సర్వేజనా సుఖినోభవంతు/సమస్తసన్మంగళాని భవంతు

RSS
Follow by Email
Latest news